కడప జిల్లా మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో ఈసీ అధికారులు రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సతీష్ చంద్ర, సహాయ ఎన్నికల అధికారి శివరాముడు వివరించారు. నేరాలతో సంబంధం ఉన్న వారిని ఏజెంట్లుగా పెట్టుకోవద్దని నేతలకు సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లకు చరవాణిని అనుమతించరని, పేపరు, పెన్నును కౌంటింగ్ కేంద్రంలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలని పక్క టేబుల్ వద్దకు వెళితే వారిని బయటకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.
పార్టీ నేతలతో రిటర్నింగ్ అధికారి సమావేశం - మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపులో ఏజెంట్ల నియామకం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించారు.
కడప జిల్లా మైదుకూరు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయంలో ఈసీ అధికారులు రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో తీసుకోవాల్సిన చర్యలను గురించి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సతీష్ చంద్ర, సహాయ ఎన్నికల అధికారి శివరాముడు వివరించారు. నేరాలతో సంబంధం ఉన్న వారిని ఏజెంట్లుగా పెట్టుకోవద్దని నేతలకు సూచించారు. కౌంటింగ్ ఏజెంట్లకు చరవాణిని అనుమతించరని, పేపరు, పెన్నును కౌంటింగ్ కేంద్రంలోనే ఇవ్వనున్నట్లు తెలిపారు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలని పక్క టేబుల్ వద్దకు వెళితే వారిని బయటకు పంపించడం జరుగుతుందని హెచ్చరించారు.
విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు రహదారి విస్తరణ పనులను అధికారులు శరవేగంగా చేపడుతున్నారు ఇరుకు రహదారిలో అధిక సంఖ్యలో వాహనాల రాకపోకలతో ఈప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలసిపోయేవి. ఈ సమస్యను గుర్తించిన రాష్టప్రభుత్వం రహదారి విస్తరణ చేపట్టాలని 20 ఏళ్ల క్రితం ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి ఇదిగో అదిగో అంటూ కాలం గడిపాను ప్రభుత్వాలు ఎట్టకేలకు స్పందించి రహదారి విస్తరణ పనులు లకు 2,350 కోట్లు మంజూరు చేసారు. మూడేళ్లలో రహదారి విస్తరణ పనులు చేపట్టాల్సి ఉండగా గత ఏడాది సెప్టెంబర్ లో పనులు ప్రారంభించారు. అనకాపల్లి నుంచి పనులు మొదలు పెట్టి శర వేగంతో చెపుతున్నారు
Body:అటు ఇటు బిటి రోడ్లు మధ్య సీసీ డబల్ రోడ్డు మొత్తం 6 వరసలో అనకాపల్లి ఆనందపురం రహదారి నిర్మాణ శైలి చెపుతున్నారు. ఆధునిక హంగులతో చేపడుతున్న రహదారి పనులతో వాహన దారుల ఇబ్బందులు తొలగనున్నాయి. ఒకపక్క రహదారి పనులు చేపతుండగా మరో పక్క వాహనాల రాకపోకలు సాగిస్తున్నారు. అనకాపల్లి నుంచి సబ్బవరం వరకు అవసమైన చోట 7 కిలో మిటర్లలో సీసీ రోడ్డు పూర్తిచేశారు. ఆరు వరసలో సువిసలంగా అటూఇటూ బీటీ రోడ్డు మధ్యలో సీసీ రోడ్డు పనులు చేపడుతున్నారు. అవరమైన చోట కల్వర్టుల నిర్మాణం పూర్తచేస్తున్నారు. అనకాపల్లి నుంచి సబ్బవరం వరకు ఉన్న 22 అడుగుల రహదారి ఆరు వరసల రహదారి గా మార్చేందుకు శరవేగంతో పనులు జరుగుతున్నాయి
Conclusion:బైట్1 ప్రయాణికుడు
బైట్2 ప్రయాణికుడు