కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని నందలూరులోని సౌమ్యనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవం వైభవంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కరోనా నేపథ్యంలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులను పెద్దగా అనుమతించలేదు. పరిమిత సంఖ్యలో భక్తుల మధ్య స్వామివారి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు.
ఇదీ చూడండి