కడప జిల్లా జాయింట్ కలెక్టర్ బి.శివారెడ్డి ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరి కిరణ్ మాట్లాడుతూ శివారెడ్డి విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. తహసీల్దార్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన దాదాపు 30 సంవత్సరాలుగా వివిధ హోదాలలో పనిచేశారని తెలిపారు.
ఇదిీ చదవండి: ప్రభుత్వ స్కీమ్‌లన్నీ స్కాంల కోసమే: చంద్రబాబు