ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత మనపై ఉందని... కడప డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. స్ఫూర్తితో విధులు నిర్వహించాలని కోరారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది వల్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా పోలీసులు ఉన్నారనే భరోసా కల్పించాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'నాడు-నేడు' ఒత్తిడి... ప్రధానోపాధ్యాయుడి మృతి!