ETV Bharat / state

కరోనా విజృంభణతో కడప జిల్లా అధికారులు అప్రమత్తం - badvel coeona updates

రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్నందున కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మతపరమైన సమావేశానికి దిల్లీ వెళ్లిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నారు.

Kadapa district officials were alarmed by the corona boom
కరోనా విజృంభణతో కడప జిల్లా అధికారులు అప్రమత్తం
author img

By

Published : Mar 31, 2020, 8:55 PM IST

కరోనా విజృంభణతో కడప జిల్లా అధికారులు అప్రమత్తం

రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కడప జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మతపరమైన సమావేశం కోసం దిల్లీ వెళ్లిన వారితో పాటు విదేశాలకు వెళ్లిన వారి వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బద్వేల్​కు చెందిన ఓ వ్యక్తి దిల్లీలో జరిగిన సభకు వెళ్లి ఈ నెల 17న పట్టణానికి చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇతనితో పాటు మరో ఇద్దరు విదేశాలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. వైద్య పరీక్షల నిమిత్తం వీరిని పోలీసులు కడప రిమ్స్​కు తరలించారు.

ఇదీ చదవండి.

'చౌకధరల దుకాణాల వద్ద కనిపించని సామాజిక దూరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.