ETV Bharat / state

CM TOUR: కడప జిల్లాకు సీఎం రాక... బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎస్పీ - కడప జిల్లాలో సీఎం పర్యటన

కడప జిల్లాలో సీఎం జగన్​ పర్యటన సందర్భంగా చేపడుతున్న బందోబస్త్ ఏర్పాట్లును జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు.బందోబస్త్ ఏర్పాట్లపై పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ భాస్కర్​ రెడ్డితో చర్చించి .. వారికి తగిన సూచనలు చేశారు. సీఎం వెళ్లే మార్గంలో ముందస్తు ట్రైల్ రన్​ నిర్వహించారు.

sp anburajan
బందోబస్తు ఏర్పాట్లును పరిశీలించిన ఎస్పీ
author img

By

Published : Jul 6, 2021, 10:01 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు చేపడుతున్నట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పులివెందుల పట్టణం, శిల్పారామము రోడ్డు సమీపములోని హెలిప్యాడ్, జూనియర్ కాలేజి గ్రౌండ్ నందు జరుగు బహిరంగ సభాస్థలిని భద్రత ఇన్​ఛార్జ్ అధికారి రాజారెడ్డితో కలిసి పరిశీలించారు.

బందోబస్త్ ఏర్పాట్లపై పులివెందుల డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ భాస్కర్​ రెడ్డితో చర్చించి .. వారికి తగిన సూచనలు చేశారు. సీఎం కాన్యాయ్ వెళ్లే మార్గంలో, సభాస్థలి వద్ద పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆదేశించారు. సీఎం వెళ్లే మార్గంలో ముందస్తు ట్రైల్ రన్​ నిర్వహించారు.

ఇదీ చదవండి:

CM TOUR: ఈ నెల 8, 9న కడప, అనంతపురంలో సీఎం పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.