నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంపై కడప జిల్లా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నైతిక విలువలు, న్యాయస్థానాలు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే.. తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: