ETV Bharat / state

జమ్మలమడుగులో ఘనంగా పూలే జయంతి - lockdown in jammlamadugu

కడప జిల్లా జమ్మలమడుగులో సమతా దళిత్ యునైటెడ్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి జరిగింది. వ్యక్తిగత దూరం పాటిస్తూ నాయకులు వేడుక నిర్వహించారు.

Jyothirao pule birthday celebrations at jammlamadugu
జమ్మలమడుగులో జ్యోతిరావుపూలే జయంతి
author img

By

Published : Apr 11, 2020, 12:49 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో సమతా దళిత్ యునైటెడ్ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావుపూలే జయంతి నిర్వహించారు. లాక్​డౌన్ నేపథ్యంలో తక్కువ మంది వ్యక్తిగత దూరాన్ని పాటిస్తూ జ్యోతిరావు పూలే విగ్రహానికి గజమాల వేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జీ.జె. సైమన్, ప్రధాన కార్యదర్శి పి. బాబు, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

మా గోడు పట్టించుకోండి సారూ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.