ETV Bharat / state

రాయచోటి వీరభద్రాలయం హుండీ ఆదాయం రూ.23.87 లక్షలు - రాయచోటి తాజా వార్తలు

కడప జిల్లా రాయచోటిలోని వీరభద్రస్వామి ఆలయంలో హుండీని లెక్కించారు. అనంతరం సొమ్మును స్థానికంగా ఉన్న డీసీసీ బ్యాంక్​లో భద్రపరించారు.

hundi count
రాయచోటి వీరభద్రాలయం హుండీ ఆదాయం రూ.23.87 లక్ష లు
author img

By

Published : Mar 23, 2021, 11:07 AM IST

రాయచోటిలో వెలసిన వీరభద్రస్వామి దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కడప దేవాదాయశాఖ సూపరింటెండెంట్ జి.రమణమ్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఆలయ సిబ్బంది, డీసీసీ బ్యాంక్​, డైట్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. హుండీల ద్వారా 23 లక్షల87 వేల రూపాయలు, 7.500 గ్రాముల బంగారం, వెండి - 1కేజీ ఆదాయం వచ్చింది. ఈ మెుత్తాన్ని స్థానికంగా ఉన్న డీసీసీ బ్యాంక్​లో భద్రపరిచారు.

ఇదీ చదవండీ... వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గ్రామోత్సవం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.