ETV Bharat / state

ప్రొద్దుటూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో హనుమాన్  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ భక్తులు  ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు

ప్రొద్దుటూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
author img

By

Published : Apr 19, 2019, 12:51 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ భక్తులు పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. గీతాశ్రమం నుంచి మొదలైన ఈ ర్యాలీ గాంధీరోడ్డు , బొల్లవరం, మైదుకూరు రోడ్డు మీదుగా అభయాంజనేస్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రొద్దుటూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ భక్తులు పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ చేపట్టారు. గీతాశ్రమం నుంచి మొదలైన ఈ ర్యాలీ గాంధీరోడ్డు , బొల్లవరం, మైదుకూరు రోడ్డు మీదుగా అభయాంజనేస్వామి ఆలయం వరకు సాగింది. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రొద్దుటూరులో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఇదీ చదవండి

కడప నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ

Intro:ఆ ఊరిలో రెండు వేల మంది జనాభా ఉంటున్నారు.700 ఆవాసాలు ఉన్నాయి.నీటి కోసం శతకోటి కష్టాలు పడుతున్నారు. పట్టణం పక్కనే ఉన్న ఊరి లో తాగునీటి తిప్పలు పడుతున్నారు. ఆ ఊరికి ఆ బావి ఒక్కటే దిక్కు.ఊరు ఊరంతా ఈ బావి వద్దకు చేరుకుంటునారు. మహిళలు పిల్లలు వృద్ధులు బిందెలు భుజాన పెట్టుకుని ఎండలో తంటాలు పడుతూ మోసుకుపోవడం జరిగింది. బావిలో బురద నీటిని తోడుకొని పోతున్నారు. ఒక్క మహిళ రెండు మూడు బిందెలు నెత్తిన పెట్టుకుని పోవడం జరిగింది. బావిలో అడుగంటిన నీటిని తీసుకుపోతునారు.


Body:నెల్లూరు జిల్లా నాయుడు పేట మండలం పుదూరు పంచాయతీ లో కొన్ని సంవత్సరాలుగా తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. లక్షల నిధులు ఖర్చు తో ఓవర్ హెడ్ టాంకు నిర్మించినా నీరు సరఫరా కావడం లేదు. నాయుడు పేట సువర్ణ ముఖి నదిలోని రాజీవ్ టెక్నాలజీ పథకం నీరు పైపులైన్లు ద్వారా సరఫరా చేయాల్సి ఉంది. కానీ నీరు రాక పంచాయతీ లోనే పాయింట్ వేసి టాంకుకు నింపుతునారు. ఈనీరు నామమాత్రంగా వస్తున్నాయి. జనం నీటికీ పొలాల్లో బావి నుంచి తీసుకుపోతునారు. నానా అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఏళ్ళు గా ఇదే పరిస్థితి అంటున్నారు. ఈ ఊరిలో తాగునీటి సమస్య మామూలే అంటున్నారు.బారులు తీరి మహిళలు నీటికి వస్తున్నారు.
బైట్ లు ప్రజలు


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.