ఇవీ చూడండి:
BUTTERFLIES: కనుల విందు.. సీతాకోకల దండు - కడప జిల్లా సిద్ధవటంలో కనిపించిన సీతాకోకల దండు
BUTTERFLIES: వైయస్‌ఆర్ జిల్లా సిద్దవటం మండలంలోని అటవీ ప్రాంతంలో కనిపించిన సీతాకోక చిలుకల గుంపు ఇది. ఆకుపచ్చ వర్ణంలో నేలపై పచ్చదనాన్ని పరిచినట్లు ఆకట్టుకున్నాయి. కాటోప్సిలియా పోమోనాగా వ్యవహరించే ఈ జాతి సీతాకోక చిలుకలు ఆసియాతోపాటు ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తాయని యోగి వేమన విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర అధ్యాపకుడు మధుసూదన్‌రెడ్డి తెలిపారు.

కనుల విందు.. సీతాకోకల దండు
ఇవీ చూడండి: