ETV Bharat / state

వేతనాలు చెల్లించాలని గ్రీన్ అంబాసిడర్​ల నిరసన

కరోనా ఆపత్కాలంలో గ్రీన్ అంబాసిడర్​లను పొగిడిన ప్రభుత్వాలు.. వారికి వేతనాలు చెల్లించడానికి ముందుకు రావడం లేదు. నెలల తరబడి తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ కడప కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

Green ambassadors protest
గ్రీన్ అంబాసిడర్​ల నిరసన
author img

By

Published : Nov 16, 2020, 7:29 PM IST

పెండింగ్​లో ఉన్న వేతనాలను చెల్లించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గ్రీన్ అంబాసిడర్​లు కడప కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఐదు నెలల నుంచి గ్రీన్ అంబాసిడర్​ల జీతాలు పెండింగ్లో ఉన్నాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు పేర్కొన్నారు. అధికారులు రాజకీయాలు చేయకుండా కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వారి పని భారాన్ని తగ్గించాలని కోరారు.

ఇదీ చదవండి:

అవినీతిని ప్రశ్నించినందుకే గురునాథ్ రెడ్డి హత్య: బీటెక్ రవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.