కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ పరిధిలోని కె.అప్పాయపల్లెలో సీఎస్ఐ చర్చి నిర్మాణానికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ విధానంలో రూ.12 లక్షల విడుదలకు ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి: 'నీటి విషయంలో రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు'