వినాయక నిమజ్జనం కోసం కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద ఉన్న కుందు నద పై అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జన సమయంలో ప్రమాదాలకు జరగకుండావంతెన పొడవునా బారికేడ్లు కట్టారు. పెద్ద ఎత్తున నిమజ్జనానికి వినాయక ప్రతిమలను తరలించే అవకాశాలు ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కుందు నది వద్దకు చాపాడు, మైదుకూరు, ప్రొద్దుటూరు మండలాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
ఘనంగా బొజ్జ గణపయ్య నిమజ్జనాలు... - \kadapa district
ఓవైపు వినాయకుని ఉత్సవాలు .. మరోవైపు నిమజ్జన ఏర్పాట్లలో భక్తులు సందడి చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు ముందస్తు చర్యలు తీసుకోగా.. నిమజ్జనానికి పెద్దఎత్తున గణపయ్యలు రానున్నాయి.
ganesh Immersing in the water at kundhu river in kadapa district
వినాయక నిమజ్జనం కోసం కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద ఉన్న కుందు నద పై అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జన సమయంలో ప్రమాదాలకు జరగకుండావంతెన పొడవునా బారికేడ్లు కట్టారు. పెద్ద ఎత్తున నిమజ్జనానికి వినాయక ప్రతిమలను తరలించే అవకాశాలు ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. కుందు నది వద్దకు చాపాడు, మైదుకూరు, ప్రొద్దుటూరు మండలాల నుంచి భక్తులు తరలిరానున్నారు.
test signal from feedroom