ఫిబ్రవరి 9,10న గండికోట ఉత్సవాలు! - gandikota
ఈ నెల 9, 10 తేదీల్లో గండికోట ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కడప కలెక్టర్ స్పష్టం చేశారు.
గండికోట
Intro:ap_cdp_19_03_gandikota_uchavalu_avb_c2
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.
యాంకర్:
ఈ నెల 9, 10 తేదీల్లో గండికోట ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు కడప కలెక్టర్ హరి వెల్లడించారు. ఉత్సవాలకు సంబంధించిన పత్రాలను కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ ఏడాది ఉత్సవాలకు సంస్కృతం- సాహసం అని పేరు పెట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను రాష్ట్ర నలుమూలల వ్యాపించేలా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. ప్రారంభం రోజున సినీ కళాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు ముఖ్యంగా సాహస కృత్యాలు ఆకట్టుకుంటాయని చెప్పారు. రెండో శనివారం ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తారని పేర్కొన్నారు. ఉత్సవాలను తిలకించేందుకు వచ్చే ప్రజల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్పారు. ఈ వారం అంతా ఉత్సవాలకు సంబంధించి కార్యక్రమం ఉంటుంది కలెక్టర్ తెలిపారు.
byte: హరి కిరణ్, కలెక్టర్, కడప
Body:గండికోట ఉత్సవాలు
Conclusion:కడప