ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. కటుంబ సమేతంగా సందర్శనకు వచ్చారు. దర్గా నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికారు. గజల్ శ్రీనివాస్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కుమార్తె సంస్కృతి మొక్కు తీర్చుకునేందుకు కడప పెద్ద దర్గాను సందర్శించినట్లు తెలిపారు. దర్గాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: