ఇదీ చదవండి : ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్
ఉచిత ధ్యాన శిక్షణ కార్యాక్రమం - ప్రొద్దుటూరు
హార్ట్ఫుల్నెస్, రామచంద్ర మిషన్ సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా మూడు రోజుల ధ్యాన శిక్షణ కార్యాక్రమాలను ప్రొద్దుటూరులో నిర్వహించనున్నారు.
ఉచిత ధ్యాన శిక్షణ కార్యాక్రమం
కడప జిల్లా ప్రొద్దుటూరు వాసవీ కళ్యాణ మండపంలో మూడు రోజుల పాటు ఉచితంగా ధ్యాన శిక్షణ కార్యాక్రమాలను నిర్వహించనున్నారు. హార్ట్ఫుల్నెస్, రామచంద్ర మిషన్ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యాక్రమాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ కో ఆర్డినేటర్ గోపాలకృష్ణ మాట్లాడుతూ ధ్యానం ద్వారా మనిషి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం వల్ల కలిగే ప్రయోజనాలు ఈ కార్యాక్రమంలో తెలియజేస్తామని తెలిపారు. ఈ ఉచిత ధ్యాన శిక్షణను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు సూచించారు.
ఇదీ చదవండి : ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్
Intro:AP_GNT_26_12_RAJAKUMARI_PI_PIRYADU_AV_AP10032
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi
Centre. Mangalagiri
Ramkumar. 8008001908
Body:script
Conclusion:FTP lo vachindi