కడప జిల్లా ఇడుపులపాయలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో నలుగురు వ్యక్తులకు కరోనా సోకింది. ఒంగోలులో ఏర్పాటు చేయాల్సిన ట్రిపుల్ ఐటీని, భవన నిర్మాణం పూర్తి కాకపోవటంతో.. ఇడుపులపాయలో తాత్కాలికంగా ఉంచారు. ఈ క్యాంపస్‌లో ఇద్దరు విద్యార్థులు, ఇద్దరు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇదీ చదవండీ...దూసనపూడి సర్పంచ్‌పై అర్ధరాత్రి దాడి