ETV Bharat / state

బద్వేలులోని ప్లాస్టిక్‌ గోదాములో అగ్నిప్రమాదం

author img

By

Published : Sep 14, 2021, 6:49 AM IST

Updated : Sep 14, 2021, 9:07 AM IST

బద్వేలులోని ప్లాస్టిక్‌ గోదాములో అగ్నిప్రమాదం
బద్వేలులోని ప్లాస్టిక్‌ గోదాములో అగ్నిప్రమాదం

06:47 September 14

మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది

కడప జిల్లా బద్వేలు నెల్లూరు రోడ్డు లోని పాత ఇనుప సామాన్ల గోడౌన్​లో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ సర్క్యూట్ కారణంగా లోపల భద్రపరచుకున్న పాత ఇనుప సామాన్లు ప్లాస్టిక్ వ్యర్థాలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. పూర్తిగా మంటలు తగ్గితే గాని ఆస్తి నష్టం అంచనా వేయలేమని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు  

ఇదీ చదవండి: accident: ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ.. మహిళ మృతి

Last Updated : Sep 14, 2021, 9:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.