ఇవీ చదవండి
'కన్నబిడ్డలను చంపిన తండ్రి అరెస్ట్' - కడప జిల్లా బద్వేలులో అప్పుల బాధతో పిల్లలను చంపిన తండ్రి
కడప జిల్లా బద్వేలులోని శ్రీనివాసపురంలో గత నెల 27న తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి హత్య చేసిన తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో భావన,శోభనలు మృతిచెందటంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా కాశీనాయన మండలం జ్యోతిక్షేత్రంలో నిందితుడిని అరెస్టు చేసి విచారించగా అఫ్పుల బాధ తట్టుకోలేక తన పిల్లలిద్దరిని చంపినట్లు నిందితుడు తెలిపాడని సీఐ చలపతి తెలిపారు. హంతకుడిని పోలీసులు బద్వేలు న్యాయస్థానం ఎదుట హజరుపరిచారు.
'అప్పుల బాధ తట్టుకోలేక కన్నబిడ్డలను చంపిన తండ్రి అరెస్ట్'
ఇవీ చదవండి
దారి తప్పిన భర్త.. బుద్ధి చెప్పిన భార్య