నకిలీ విత్తనాలతో నష్టపోయామని రైతుల ఆందోళన - కడప జిల్లా కమలాపురంలో నకిలీ విత్తనాలతో నష్టపోయామని రైతులు ఆందోళన
నకిలీ వరి విత్తనాలతో నష్టపోయామని కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి, నంది, కమలాపురం మండలాల రైతులు గొల్లపల్లి వద్ద నిరసన వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాలు ఇచ్చి మోసం చేసిన డీలర్‌పై చర్యలు తీసుకోవాలని వ్యవసాయాధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు.