ETV Bharat / state

కాడెద్దులు కరవు... కర్షకుడికి రెక్కల బరువు

అందరికీ అన్నం పెట్టే అన్నదాతలకు కష్టాలు వెంటాడుతున్నాయి. వ్యవసాయానికి పెద్దన్నలా ఉండే కాడెద్దులు కరువయ్యాయి. ఎద్దుల ధరలు విపరీతంగా ఉన్న కారణంగా... వాటిని కొనలేని దుస్థితిలో ఉన్నామని రైతన్నలు వాపోతున్నారు.

farmer problems at kadapa district
కాడెద్దుల కరువుతో రైతుల కష్టాలు
author img

By

Published : Jan 6, 2020, 9:59 PM IST

కాడెద్దుల కరువుతో రైతుల కష్టాలు

కడప జిల్లాలోని రైతులు.. తామే కాడె మోసి... పొలం దున్ని కాలం సాగిస్తున్నారు. కాడెద్దులు కరువైన నిస్సహాయ స్థితిలో... యంత్రాలపై ఆధారపడుతున్నారు. పంటలోని కలుపు నివారణ కోసం... కూలీలపై ఆధారపడాల్సి వస్తోందని వాపోతున్నారు. కరువు పీడిత ప్రాంతమైన కడప జిల్లాలోని రాయచోటి, చిన్నమండెం, సంబేపల్లి, గాలివీడు, రామాపురం మండలాల్లో టమోటా సాగు విస్తారంగా ఉంటుంది. పొలంలో కలుపు నివారణ రైతులకు భారంగా మారుతోంది. కూలీల ఖర్చునైనా తగ్గించుకుందామని అనుకుంటున్న రైతులే కాడె మోస్తున్నారు.

కడప జిల్లాలోని సంబేపల్లి మండలానికి చెందిన నాగరాజు అనే రైతు ఎకరన్నర పొలంలో టమోటా పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట కలుపు దశకు చేరుకుంది. పొలానికి వెళ్లి గుంటికను సార్ల వెంట లాగుతూ కలుపు నివారిస్తున్నాడు ఆ రైతు. ఎకరా పంటలో కలుపు నివారణకు రూ.7 వేలు ఖర్చు పెట్టలేక రూ.1000 తో గుంటికను కొనుగోలు చేసి... చేతి కష్టంతో కూలీల భారం తప్పించుకుంటున్నామని వివరించారు.

ఇదీ చదవండి:

కాషాయ దళంలోకి సాధినేని యామిని

Intro:స్క్రిప్ట్ అందరికీ అన్నం పెట్టే అన్నదాతల కష్టాలు వెంటాడుతున్నాయి వ్యవసాయానికి పెద్దన్నలా ఉండే కాడెద్దులు కరువయ్యాయి ఎద్దుల ధరలు కొండెక్కడం తో కొనలేని దుస్థితి
. రైతులే కాడె మోసి పొలం దున్న కాల్ సాగిస్తున్న వైనం కడప జిల్లాలో కర్షకుల కంట తడి పెట్టిస్తుంది పంట సాగు చేసేందుకు తొలుత దుక్కులు సళ్ళు వరకు యంత్రాలపై ఆధారపడుతున్నారు పంట లోని కలుపు నివారణ కూలీలపై ఆధారపడాల్సి వస్తోంది కరువు పీడిత ప్రాంతమైన కడప జిల్లాలోని రాయచోటి చిన్నమండెం సంబేపల్లి గాలివీడు రామాపురం మండలాలతో పాటు చిత్తూరు జిల్లాలోని కలికిరి కలకడ గుర్రంకొండ మదనపల్లి ప్రాంతాల్లో టమోటా సాగు విస్తారంగా ఉంటుంది నాటిన 25 రోజుల నుంచి రైతులకు కలుపు నివారణ రైతులకు భారంగా మారుతుంది ఎద్దుల గుంటకల్ కట్టి కాళ్ళ మధ్య చేస్తే తలుపు నివారించవచ్చు అలా కాకుండా కేవలం కూలీల పైన ఆధారపడి తగ్గిస్తే ఎకరాకు 30 మంది కూలీల అవసరం కాగా రూ 7 నుంచి 10 వేల వరకు ఖర్చు వస్తుంది దుక్కి విత్తనం ఎరువులకు మొగుడు ఖర్చు వస్తోంది కూలీల కరెక్టేనా తగ్గించుకునేందుకు రైతులే కాడే మోస్తున్న వైనం కర్షకుల కష్టానికి అద్దం పడుతోంది కడప జిల్లాలోని సంబేపల్లి మండలం గున్ని కుంట్ల పంచాయతీ ఫెమ్మారెడ్డి పల్లెకు చెందిన నాగరాజు అనే రైతు ఎకరనర పొలం లో టమోటా పంట సాగు చేశారు ప్రస్తుతం కలుపు దశకు చేరుకుంది రెండుసార్లు వెయ్యి రూపాయలు పెట్టుబడి తో కొనుగోలు చేశారు పొలానికి వెళ్లి గుంటికను సార్ల వెంట లాగుతూ కలుపు నివారిస్తారు ఎకరా పంటలో కలుపు నివారణకు రూ ఏడు వేలు ఖర్చు పెట్టలేక రూ 1000 కొనుగోలు చేసి చేతి కష్టంతో కూలీల భారం తప్పించుకున్నారని రైతు నాగరాజు ఈటీవీ భారత్ వివరించారుBody:నాగరాజు టమోటా రైతు పెమ్మాడపల్లి కడప జిల్లాConclusion:కరవులో కర్షకుల కష్టం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.