కడప జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎక్సైజ్ దాడులు చేశారు. సుమారు 500 లీటర్ల సారా తయారు చేయడానికి పనికి వచ్చే బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
ఇది చదవండి రైల్వేకోడూరులో అగ్నిప్రమాదం.. రూ.2 లక్షలు ఆస్తినష్టం