కడపకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ డైరెక్టర్ డా.ఎన్. కరుణాకర్ రెడ్డి, ప్లాంట్ హెడ్ ఎన్. సుధాకర్ రెడ్డి మంగళవారం రూ.6.70 లక్షల విలువైన పీపీఈ కిట్లను కలెక్టర్కు అందజేశారు. ఇదే విధంగా పలువురు దాతలు డీడీల రూపంలో కూడా విరాళాలు అందించారు. ఈ వివరాలను కలెక్టర్కు లేఖ ద్వారా తెలియజేసినట్లు సీపీవో తిప్పేస్వామి తెలిపారు. విరాళాల విలువ మొత్తంగా రూ. 7, 54, 700 ఉందని చెప్పారు.
ఇవీ చూడండి: