ETV Bharat / state

ప్రమాదకరంగా స్తంభాలు... రైతులను కాపాడేదెవరు? - badvel

కడప జిల్లాలో విద్యుత్ స్తంభాలు ప్రమాదకరంగా మారాయి. పొలాల్లో ఒరిగిపోయి ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

కరెంట్ స్తంభాలు
author img

By

Published : Jul 28, 2019, 10:03 PM IST

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు... అన్నదాతలను కాపాడేదెవరూ..

కడప జిల్లా బద్వేలులో రైతులు భయం గుప్పిట బతుకుతున్నారు. తమ పొలాల్లో ఒరిగిపోయి ఉన్న విద్యుత్ స్తంభాలు.. ఎప్పుడు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకొస్తాయో అని ఆందోళన చెందుతున్నారు. కరెంటు తీగలు తమకు తగిలేంతగా వేలాడుతున్నాయని వాపోయారు. వ్యవసాయ పనులు చేసుకోవాలన్నా... ఇబ్బందులు తప్పటంలేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి

"దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేదంతో ఉత్తమ ఫలితాలు"

Intro:ap_vsp_78_28_manyamlo_varinatlu_mummaram_paderu_avb_ap10082

యాంకర్: విశాఖ పాడేరు మన్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత నాలుగు రోజులుగా పడుతున్న వర్షాలకు పంట పొలాలు నీటితో కళకళలాడుతుంది రైతులు వరి నారు నాటుకుంటూ బిజీగా ఉన్నారు ఏ పొలాల్లో చూసినా గిరిజన మహిళ రైతులు పంట పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

వాయిస్: మన్యంలో వరి పంటలు వర్షాధారమే
పంట పొలాలు కొండలు దిగువ భాగం ఉండడంతో వర్షపు నీరు దిగువ ప్రవహించి వరి మడులు నీటితో నిండిపోయాయి ఏజెన్సీ రైతులు పంట కమతాల చిన్నవిగా ఉండటంతో ఒక మడి కింద ఒక మడి అలా వరుసగా పంట పొలాలు ఉంటాయి దీంతో నీరు అవసరాన్ని బట్టి దిగువ పంట భూములకు వదులుకుంటారు ఏజెన్సీలో పంట పొలాల్లో ఎక్కువమంది మహిళలే పని చేస్తారు ఓ పక్కన వర్షం కురుస్తున్నప్పటికీ గొడుగులు గిడుగు లు ధరించి పంట పొలాల్లో పనులు చేస్తుంటారు ప్రస్తుతం కాలం మారడం వల్ల గిడుగుల స్థానంలో ప్లాస్టిక్ వర్షపు జాకెట్ ధరించి వరి పనుల్లో నిమగ్నమయ్యారు 80 ఏళ్ల వృద్ధులు సైతం వరి పనులు చేసుకుంటున్నారంటే విశాఖ మన్యంలో మహిళలు ఎంత పని చేస్తారో అర్థమవుతుంది వర్షాలకు గడ్డలు సైతం పొంగి ప్రవహిస్తున్నాయి హుకుంపేట మండలం సన్యాసమ్మ పాలెం లో లో ఓ 80 ఏళ్ల వృద్ధురాలు చలాకీగా వ్యవసాయ పనులు చేసుకుని నడుస్తూ ప్రస్తుత యువతను ఆలోచింపచేస్తుంది.
పీటూసీ, శివ, పాడేరు

Body:శివ

Conclusion:శివ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.