కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాయచోటి సబ్ డివిజన్లోని చిన్నమండెం పరిధిలోని గడికోట అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. చిన్నమండెం ఎస్ఐ హేమాద్రి, ఇతర సిబ్బంది కూంబింగ్‌లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి