ETV Bharat / state

పోట్లదుర్తిలో సీఎం రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత - kadapa district

వైకాపా నేతలు ఆందోళన చేస్తారన్న సమాచారంతో సీఎం రమేష్ ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

పోట్లదుర్తిలో సీఎం రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త
author img

By

Published : Apr 12, 2019, 12:19 PM IST

Updated : Apr 12, 2019, 2:19 PM IST

కడప జిల్లా జమ్మలమడుగులో పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఘర్షణపూరిత వాతావరణం ఇంకా కొనసాగుతోంది. పోట్లదుర్తిలో సీఎం రమేష్ ఇంటి ముట్టడికి వైకాపా నేతలు యత్నిస్తున్నారన్న సమాచారంతో మరోసారి వాతావరణాన్ని వేడెక్కించింది. సీఎం రమేష్‌కు అండగా... భారీ సంఖ్య అభిమానుల, తెలుగుదేశం కార్యకర్తలు ఆయన ఇంటికి తరలివచ్చి మద్దతుగా నిలిచారు.

పోట్లదుర్తిలో సీఎం రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త

గట్టి బందోబస్తు

ఇరు వర్గాల కదలికలు పసిగట్టిన పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. క్షణ్ణంగా అందర్నీ తనిఖీలు చేస్తున్నారు.

ఇవీ చూడండి: నూటికి నూరు శాతం మళ్లీ మనమే గెలుస్తున్నాం: చంద్రబాబు

Intro:2222

Body:654

Conclusion:కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో 272 పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలో లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఆర్టిసి బస్సు ల లా ద్వారా బద్వేలు కి చేరుకున్నాయి .రాత్రి పొద్దు పోయే వరకు కూడా సుదూర ప్రాంతాల లోని పోలింగ్ కేంద్రాల నుంచి బస్సులు వచ్చాయి . ఈవీఎంలను స్థానిక బాలయోగి సాంఘిక గురుకుల పాఠశాలలో ఎన్నికల అధికారులు భద్రపరిచారు.
Last Updated : Apr 12, 2019, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.