క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డ ఇద్దరి అరెస్టు - బద్వేల్ క్రికెట్ బెట్టింగ్
క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడ్డ 11 మందిపై కడప జిల్లా బద్వేలు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో హజ్రత్, సురేంద్ర అనే వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 40 వేల నగదు, 5 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన క్రికెట్ బుకీ గౌస్‌ను అరెస్టు చేయనున్నట్లు సీఐ రమేష్ వెల్లడించారు. క్రికెట్ బెట్టింగ్ వ్యసనానికి యువత బలైపోతుందని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు.
బద్వేలులో క్రికెట్ బెట్టింగ్
ఇదీ చదవండి: