కడప జిల్లా కొండాపురం మండలం చౌటిపల్లె ఆర్ అండ్ ఆర్ గ్రామంలో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఓ వర్గం వారు నాగులకట్ట నిర్మాణం చేపట్టడాన్ని మరో వర్గం వ్యతిరేకించింది. ఇదే అంశంపై గతంలో గొడవపడ్డామని... వేరే వర్గానికి చెందినవారు తమపై దాడి చేశారని కుడుమల ఆంజనేయులు, బెడదురు మల్లికార్జున, పిల్లి లింగయ్య చెప్పారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
రెండు వర్గాల మధ్య గొడవ పెట్టిన నాగులకట్ట నిర్మాణం..! - confortation between two groups at kadapa district
కడప జిల్లా కొండాపురం మండలం చౌటిపల్లె ఆర్ అండ్ ఆర్ గ్రామంలో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఓ వర్గం వారు నాగులకట్ట నిర్మాణం చేపట్టడాన్ని మరో వర్గం వ్యతిరేకించగా... ఈ గొడవ జరిగింది.
కడపలో రెండు వర్గాల మధ్య గొడవ పెట్టిన నాగులకట్ట నిర్మాణం
కడప జిల్లా కొండాపురం మండలం చౌటిపల్లె ఆర్ అండ్ ఆర్ గ్రామంలో రెండు వర్గాలు దాడి చేసుకున్నాయి. ఓ వర్గం వారు నాగులకట్ట నిర్మాణం చేపట్టడాన్ని మరో వర్గం వ్యతిరేకించింది. ఇదే అంశంపై గతంలో గొడవపడ్డామని... వేరే వర్గానికి చెందినవారు తమపై దాడి చేశారని కుడుమల ఆంజనేయులు, బెడదురు మల్లికార్జున, పిల్లి లింగయ్య చెప్పారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తుల్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
sample description
TAGGED:
వైకాపా, తెదేపా మధ్య గొడవ