ETV Bharat / state

రాయలసీమ ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేస్తాం: సీఎం జగన్ - కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యకరమైన విషయాలు చూశారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. కడప జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

cm jagan on kadapa tour
ముఖ్యమంత్రి జగన్
author img

By

Published : Dec 23, 2019, 3:26 PM IST

ముఖ్యమంత్రి జగన్

రాయలసీమలోని ప్రాజెక్టులను వీలైనంత వేగంగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. మైదుకూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కుందూనదిపై జొలదరాశి, రాజోలి రిజర్వాయర్లకు, కుందూ - బ్రహ్మంసాగర్‌ ఎత్తిపోతల పథకానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కేసీ కెనాల్‌ కింద ఆయకట్టును స్థిరీకరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కృష్ణా నదిపై ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యం పెంచనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి:

కడప ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తిచేస్తా'

Intro:Ap_Vsp_62_14_BJP_State_Vice_President_On_Jagan_Ab_AP10150

Body:భారత దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ తమ మాతృభాషలను సంరక్షించుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాతృభాషను మృత భాషగా మార్చారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య ఇవాళ విశాఖలో ఆరోపించారు దేశ భాషలందు తెలుగు లెస్స అని భాషా కోవిదులు పండితులు కొనియాడిన తెలుగు భాషను తుదముట్టించే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేయడాన్ని ఆయన తప్పు పట్టారు మాతృభాషను పక్కనపెట్టి పరభాషలో చదవమంటే విద్యార్థులు తీవ్ర అవస్థలు పడతారని అన్నారు ఏ మాధ్యమం ప్రవేశపెట్టిన తెలుగు మాధ్యమం తప్పనిసరి చేయాలని ఆయన తెలిపారు ఆంగ్ల మాధ్యమం విషయంలో దేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపై జగన్మోహన్రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు
---------
బైట్ దారా సాంబయ్య భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.