CM JAGAN KADAPA TOUR CANCEL : ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటన రద్దైంది. అమీన్‌పీర్ పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలతోపాటు.. ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉంది. ఆమేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేశారు . ఐతే గన్నవరంతోపాటు, కడప విమానాశ్రయాల్లోనూ పొగమంచు ఎక్కువగా ఉందని అధికారులు సమాచారం ఇవ్వడంతో.. జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు.
అంబేడ్క్ వర్థంతి సందర్భంగా సీఎం జగన్ నివాళులర్పించారు. సీఎం నివాసంలో మంత్రులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఇవీ చదవండి: