కడప జిల్లా ప్రొద్దుటూరులో రాత్రి కురిసిన వర్షానికి కాకిరేణి పల్లి లో రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయింది. గమనించిన రైల్వే కీమెన్ అప్రమత్తమయ్యారు. దీంతో విజయవాడ నుంచి ధర్మవరం వెళ్తున్న రైలును నిలిపివేశారు. సుమారు గంట పాటు రైలును మార్గమధ్యలోనే నిలిపివేసిన అధికార్ల, రైలు పట్టాల కింద మట్టి మరమ్మతులు చేశారు. అనంతరం రైలును పంపించారు. రైల్వే కీమెన్ అప్రమత్తత వల్లే ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రైలు పట్టాల కింద కొట్టుకుపోయిన మట్టి,తప్పిన ప్రమాదం
కడప జిల్లా ప్రొద్దుటూరులో రెప్పపాటు కాలంలో రైలు ప్రమాదం తప్పింది. రాత్రి కురిసిన వర్షానికి కాకిరేణి పల్లి సమీపంలో రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయిన విషయాన్ని, అక్కడ విధులు నిర్వహిస్తున్న కీమెన్ గుర్తించాడు. దీంతో అదే మార్గంలో వస్తున్న విజయవాడ-ధర్మవరం రైలును నిలిపివేశారు. మరమ్మత్తులు చేసిన తరువాత రైలు పంపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
రైలు పట్టాల కింద కొట్టుకుపోయిన మట్టి..రైల్వే కిమెన్ అప్రమత్తత వల్ల తప్పిన ప్రమాదం
కడప జిల్లా ప్రొద్దుటూరులో రాత్రి కురిసిన వర్షానికి కాకిరేణి పల్లి లో రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయింది. గమనించిన రైల్వే కీమెన్ అప్రమత్తమయ్యారు. దీంతో విజయవాడ నుంచి ధర్మవరం వెళ్తున్న రైలును నిలిపివేశారు. సుమారు గంట పాటు రైలును మార్గమధ్యలోనే నిలిపివేసిన అధికార్ల, రైలు పట్టాల కింద మట్టి మరమ్మతులు చేశారు. అనంతరం రైలును పంపించారు. రైల్వే కీమెన్ అప్రమత్తత వల్లే ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Intro:ఆదివారం జరిగిన గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్ష కు పెద్ద ఎత్తున అభ్యర్థులు హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి లోని ఎస్.వి.ఆర్.కె. జూనియర్ కళాశాల కేంద్రం లో 200 మంది అభ్యర్థులకు గాను 137 మంది వికలాంగులకు కేటాయించారు. పలాస, బారువ, సోంపేట మండలాల నుంచి అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు వచ్చారు. పరీక్షల అనంతరం ఈటీవీ భారత్ తో పలువురు అభ్యర్థులు మాట్లాడారు. దూరప్రాంతాల నుంచి రావడానికి ఇబ్బందులు పడ్డామన్నారు. కొంతమంది పరీక్ష కష్టం గా వుందని చెప్పగా.. మరి కొందరు బాగా రాశామని, తప్పనిసరిగా ఉద్యోగం సాధిస్తామని చెప్పారు.
Body:విక్రమ్
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
Body:విక్రమ్
Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284