ETV Bharat / state

రైల్వేకోడూరులో నాటుసారా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్​ - రైల్వేకోడూరు తాజా వార్తలు

బాలిరెడ్డి పల్లె హరిజనవాడలో నాటుసారా అమ్ముతున్న చలపతి అనే వ్యక్తిని ఎస్​ఈబీ అధికారులు అరెస్ట్​ చేశారు. ఇతని వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

cheap liquor caught in railway koduru and a person arrested in kadapa district
10 లీటర్ల నాటుసారా స్వాధీనం
author img

By

Published : Jul 21, 2020, 10:22 PM IST

కడప జిల్లా అదనపు ఎస్పీ చక్రవర్తి ఆదేశాల మేరకు రైల్వేకోడూరులో మంగళవారం నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు జరిపారు. ఎస్​ఈబీ అధికారి రామ్మోహన్​ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బాలిరెడ్డి పల్లె హరిజనవాడలో చలపతి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇతని వద్ద నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇన్​స్పెక్టర్​ రామ్మోహన్​తో పాటు హెడ్​ కానిస్టేబుల్​ మోహన్ రెడ్డి, కానిస్టేబుల్​ శివప్రసాద్​​ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ పోలీసుల దాడులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.