కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీ పరిధిలో ఓ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నప్పటికీ.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఛారిటబుల్ ట్రస్ట్‌కు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల విజ్ఞప్తి మేరకు ట్రస్టు సభ్యులు మృతుడికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీచదవండి.