ఇదీ చదవండి:
చంద్రబాబు మనసు మారాలంటూ పూజలు - చంద్రబాబు పై రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి కామెంట్స్
కుట్రపూరితంగానే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అమరావతి ఉద్యమం చేస్తున్నారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఇది ప్రజా ఉద్యమం కాదన్నారు. చంద్రబాబు మనసు మారాలని కోరుతూ ప్రొద్దుటూరు శివాలయంలో పూజలు చేశారు. ప్రజలు జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. తెదేపా నేతలే వ్యతిరేకిస్తున్నారని అన్నారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి