ETV Bharat / state

కడప పెద్ద దర్గాలో ఘనంగా ఉరుసు - pedda darga utsvalu

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి అఖిలభారత 77వ కవి సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముంబైకి చెందిన ప్రముఖ సింగర్ సుఖేందర్ సింగ్ హాజరయ్యారు. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. కవి సమ్మేళనంలో కవులు తమదైన శైలిలో అలరించారు. దర్గా ఆవరణలో రంగురంగుల దీపాల కాంతులు విరజిల్లాయి.

kadapa
కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు
author img

By

Published : Jan 12, 2020, 1:35 PM IST

.

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు

ఇది సంగతి: ఘనంగా ప్రారంభమైన గండికోట ఉత్సవాలు

.

కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు

ఇది సంగతి: ఘనంగా ప్రారంభమైన గండికోట ఉత్సవాలు

Intro:ap_cdp_16_12_pedda_darga_urusu_av_ap10040
రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ప్రసిద్ధిగాంచిన కడప పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాత్రి అఖిలభారత 77వ కవి సమ్మేళనం నిర్వహించారు. కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ముంబైకి చెందిన ప్రముఖ సింగర్ సుఖేందర్ సింగ్ హాజరయ్యారు. దర్గా పీఠాధిపతి ఆయనకు ఘన స్వాగతం పలికారు. దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద దర్గా ఆవరణలో రంగురంగుల దీపాలతో కాంతులు విరాజిల్లాయి. దర్గా ఆవరణమంతా భక్తులతో కిటకిటలాడింది. కవి సమ్మేళనం లో కవులు తమదైన శైలిలో అలరించారు. రేపు రాత్రి నగరంలో భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు.


Body:కడప పెద్ద దర్గా ఉరుసు


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.