మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించేందుకు పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు... వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించారు. అనంతరం పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి... హత్యకు గల వివరాలు డీఎస్పీ వాసుదేవన్‌ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పులివెందుల రింగ్ రోడ్డు, పూల అంగళ్ల సర్కిల్లో పరిశీలించిన సీబీఐ అధికారులు మరోసారి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.
పులివెందులలోని వైఎస్ వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ బృందం - వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వార్తలు
మాజీ మంత్రి వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ మొదలు పెట్టారు.
పులివెందులలోని వైఎస్ వివేకా ఇంటిని పరిశీలించిన సీబీఐ బృందం
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును విచారించేందుకు పులివెందుల వెళ్లిన సీబీఐ అధికారులు... వివేకానందరెడ్డి ఇంటిని పరిశీలించారు. అనంతరం పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి... హత్యకు గల వివరాలు డీఎస్పీ వాసుదేవన్‌ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత పులివెందుల రింగ్ రోడ్డు, పూల అంగళ్ల సర్కిల్లో పరిశీలించిన సీబీఐ అధికారులు మరోసారి డీఎస్పీ కార్యాలయానికి వెళ్లారు.
ఇవీ చూడండి-కెనడా మెట్రో... మేడిన్ కడప
Last Updated : Jul 19, 2020, 3:01 PM IST