ETV Bharat / state

వివేకా హత్య కేసు... రంగంలోకి సీబీఐ సాంకేతిక బృందం - వివేకా హత్య కేసు లెటెస్ట్ న్యూస్

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సీబీఐ సాంకేతిక బృందం రంగంలోకి దిగింది. కడప జిల్లా పులివెందులకు చేరుకున్న ముగ్గురు సభ్యులున్న సాంకేతిక బృందం... వివేకా, అనుమానితుల కాల్ డేటాలను పరిశీలించనుంది.

వివేకా హత్య కేసు... రంగంలోకి సీబీఐ సాంకేతిక బృందం
వివేకా హత్య కేసు... రంగంలోకి సీబీఐ సాంకేతిక బృందంవివేకా హత్య కేసు... రంగంలోకి సీబీఐ సాంకేతిక బృందం
author img

By

Published : Jul 23, 2020, 7:56 PM IST

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఛేదించడానికి సీబీఐ అధికారులు సాంకేతిక బృందాన్ని రంగంలోకి దించారు. ముగ్గురు సభ్యుల సాంకేతిక బృందం... వివేకా, అనుమానితుల కాల్ డేటాను పరిశీలించనుంది. హత్య జరిగిన రోజు వివేకా ఫోన్​కు ఎవరు కాల్ చేశారు. అనుమానితులు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలను సీబీఐ సాంకేతిక బృందం పరిశీలించనుంది.

ఈ కేసులో ఆరో రోజు విచారణ సందర్భంగా.. వాచ్​మెన్ రంగన్నను విచారించింది. శుక్రవారం నుంచి అనుమానితులను పూర్తిస్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:

కొవాగ్జిన్ ప్రయోగానికి కేజీహెచ్​లో రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.