ETV Bharat / state

కడప: కాల్ రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠా అరెస్టు.. 159 సిమ్‌కార్డుల స్వాధీనం - kadapa hightech crime batch arrest

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/17-August-2021/12798023_call.JPG

author img

By

Published : Aug 17, 2021, 2:01 PM IST

Updated : Aug 17, 2021, 3:03 PM IST

14:00 August 17

కడప జిల్లాలో కాల్ రూటింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. అంతర్జాతీయ ఫోన్ కాల్స్‌ను స్థానిక కాల్స్‌గా మార్చి హైటెక్ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్ రూటింగ్ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నట్లు గుర్తించామన్నారు. రాయచోటికి చెందిన షేక్ ముజాహిద్ బాషా, షేక్ సలీం నుంచి ల్యాప్ ట్యాప్, టెలికాం పరికరాలు , 159 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి కేంద్రంగా ఈ వ్యవహారం నడిపిస్తున్న వీరికి దిల్లీ, కువైట్​లోని ముఠాలతో సంబంధమున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: KADAPA MURDER CASE: హత్య కేసు నిందితులు అరెస్ట్

Last Updated : Aug 17, 2021, 3:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.