ఇదీ చదవండి:
బీటెక్ రవికి పులివెందుల తెదేపా బాధ్యతలు - బీటెక్ రవికి పులివెందుల తెదేపా బాధ్యతలు
తెదేపా అధిష్ఠానం పులివెందుల పార్టీ బాధ్యతలు బీటెక్ రవికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డికి.. చంద్రబాబు ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు. పులివెందులలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని బీటెక్ రవి స్పష్టం చేశారు. ఎన్నికల సమయం కావడం వల్ల అందరితో మాట్లాడి అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
బీటెక్ రవికి పులివెందుల తెదేపా బాధ్యతలు
ఇదీ చదవండి: