కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. గాంధీ సంకల్పయాత్రలో పాల్గొనేందుకు పులివెందుల వెళ్తుండగా... మార్గమధ్యలో అంజన్నను దర్శించుకున్నారు.
గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ - gandi hanuman temple lo kanna laxmi narayana
కడప జిల్లాలో శ్రీ గండి వీరాంజనేయ స్వామిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు.
![గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న కన్నా లక్ష్మీనారాయణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4843045-540-4843045-1571823421683.jpg?imwidth=3840)
గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న భాజాపా రాష్ట్ర అధ్యక్షులు
గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న భాజాపా రాష్ట్ర అధ్యక్షులు
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గండి వీరాంజనేయ స్వామిని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. గాంధీ సంకల్పయాత్రలో పాల్గొనేందుకు పులివెందుల వెళ్తుండగా... మార్గమధ్యలో అంజన్నను దర్శించుకున్నారు.
గండి వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న భాజాపా రాష్ట్ర అధ్యక్షులు
AP_CDP_51_23_GANDI_ANJANNA_DARSCHUKUNNA_KANNA_av_AP10042
REPORTER: M.MaruthiPrasad
CENTER: Pulivendula
కడప జిల్లా లో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ గండి వీరాంజనేయ స్వామిని ఆంద్ర ప్రదేశ్ BJP రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆయన పులివెందుల కు గాంధీ సంకల్ప యాత్ర లో పాల్గొనేందుకు పోతూ దారి మధ్యలో అంజన్న ను దర్శించుకున్నారు ఈయన వెంట నాయకులు, కార్యకర్తలు, అభిమానులు , పాల్గొన్నారు.