ఇదీ చూడండిడ: రాయలసీమ ప్రజలుగా... సీఎంకు రుణపడి ఉంటాం
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ బైక్ ర్యాలీ - latest news on three capital decision in kamalapuram
మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ కడప జిల్లా కమలాపురంలో వైకాపా కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేలా సీఎం జగన్ నిర్ణయం ఉందని జిల్లా రైతు విభాగం అధ్యక్షులు సంబటూరు ప్రసాద్ రెడ్డి తెలిపారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ కమలాపురంలో బైక్ ర్యాలీ
ఇదీ చూడండిడ: రాయలసీమ ప్రజలుగా... సీఎంకు రుణపడి ఉంటాం
Intro:AP_CDP_66_21_ YCP BYKE RALLY_AVB_ AP1018
CON:SUBBARAYUDU:ETV
CONTRIBUTER:KAMALAPURAM
యాంకర్
కడప జిల్లా కమలాపురం లో ఆంధ్ర ప్రదేశ్ కు మూడు రాజధానులు కావాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ టపాసులు పేల్చి సంబరాలు నిర్వహించారు స్థానిక పార్టీ కార్యాలయం నుండి మూడు రోడ్ల కూడలి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ర్యాలీ నిర్వహించామని జిల్లా రైతు విభాగం అధ్యక్షులు సంభ టూరు ప్రసాద్ రెడ్డి
బైట్ 1 ఉత్తమరెడ్డి
(కమలాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్)
2 సంబటురు ప్రసాద్ రెడ్డి
రైతు విభాగం జిల్లా నాయకుడు
Body:బైక్ ర్యాలీ
Conclusion:కడపజిల్లా కమలాపురం