ETV Bharat / state

'బీసీలను వైకాపా కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారు' - కడప నేటి వార్తలు

బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఛైర్మన్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనం లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డయ్య బాబు విమర్శించారు. బీసీలను పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు.

BC Welfare Association State President Reddaiha Babu fire on YCP government
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డయ్య బాబు
author img

By

Published : Dec 17, 2020, 9:51 PM IST

బీసీలను ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి పార్టీ కార్యకర్తలుగా ఉపయోగించుకుంటున్నారని... బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డయ్య బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు, ఛైర్మన్ల ఏర్పాటుతో ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు. వైకాపాకు బీసీలు వెన్నెముక అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్... ఇప్పుడు వారిని పావులుగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. బీసీ డైరెక్టర్లు, ఛైర్మన్లకు ఇచ్చే వేల కోట్ల రూపాయలను బీసీ కార్పొరేషన్ ద్వారా రుణంగా ఇస్తే ప్రజలకు ఉపయోగపడుతుందని రెడ్డయ్యబాబు పేర్కొన్నారు.

ఇదీచదవండి.

కర్నూలులో రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.