ETV Bharat / state

కడపలో బాస్కెట్ బాల్ పోటీలు - basket ball tournaments at proddutur

కడప జిల్లా ప్రొద్దుటూరు రాయలసీమ వ్యాయామ కళాశాలలో బాస్కెట్​ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ బాస్కెట్​ బాల్ క్రీడాకారుడు శ్రీకాంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

basket ball tournaments at kadapa district
కడపలో బాస్కెట్ బాల్ పోటీలు
author img

By

Published : Jan 1, 2020, 9:04 AM IST

కడపలో బాస్కెట్ బాల్ పోటీలు

కడప జిల్లా ప్రొద్దుటూరు రాయలసీమ వ్యాయామ కళాశాలలో బాస్కెట్​ బాల్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అంతర్జాతీయ బాస్కెట్​ బాల్ క్రీడాకారుడు శ్రీకాంత్ రెడ్డి ఈ పోటీలను ప్రారంభించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కడపలో ఈనాడు క్రికెట్ విజేతలకు ట్రోఫీలు ప్రదానం

Intro:Ap_cdp_41_31_basket ball_potelu_vo_ap10041
Place: proddatur
Reporter: madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరు రాయలసీమ వ్యాయామ విద్య కళాశాలలో బాస్కెట్బాల్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంతర్జాతీయ బాస్కెట్బాల్ క్రీడాకారుడు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు క్రీడాకారులను పరిచయం చేసుకుని ఆయన పోటీలను ప్రారంభించారు విద్యార్థులు చదువుతోపాటు క్రీడలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు బాస్కెట్బాల్ పోటీలు క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు అనంతరం శ్రీకాంత్ రెడ్డిని కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ అధ్యాపకులు ఘనంగా సన్మానించారుBody:AConclusion:A
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.