నాయీ బ్రాహ్మణులకు జగన్ సర్కారు రూ.10 వేలు ఇవ్వటాన్ని హర్షిస్తూ కడప కలెక్టరేట్లో నాయీ బ్రాహ్మణులు సీఎం జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు పరిచిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మరో పదేళ్ల వరకు ముఖ్యమంత్రిగా జగనే ఉంటారాని పేర్కొన్నారు.
ఇదీ చూడండి 'జులై 10 నుంచి యథావిధిగా పదో తరగతి పరీక్షలు'