సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతుగా కడప జిల్లా బద్వేలులో రిలే దీక్షలు చేపట్టారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెడితే ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని దీక్షలో పాల్గొన్న నాయకులు చంద్రశేఖర్ పేర్కొన్నారు. పెట్టుబడికి 50 శాతం అదనంగా గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'భాజపా నేతలపై అక్రమ కేసులను సహించబోం'