మానవాళికి పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ని నిషేధించాలని కడప జిల్లా మైదుకూరు విద్యార్థులు నినదించారు. వనిపెంటా కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త సందీప్ నాయక్... ప్లాస్టిక్‌ను నిషేధించే అంశంపై స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీని వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఈ విపరీత పరిణామాలు తల్లిదండ్రులకు వివరించాలని వారికి సూచించారు.
ఇదీ చదవండి:వసతుల లేమి..విద్యార్థులకు ఏది హామీ?