కడప జిల్లా బద్వేలులో ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీ చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి, ఆ పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ముస్లింలకు ఎటువంటి నష్టం జరగదన్నారు. ఇస్లాం దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో ఉన్న హిందువులు వివక్షతకు గురయ్యారు. భారతదేశానికి వస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: