కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ను తెదేపా నేత ఏవీ సుబ్బారెడ్డి కలిశారు. మాజీ మంత్రి అఖిలప్రియను ఎందుకు ఇంకా అరెస్టు చేయలేదనే ఎస్పీని కలిశామని ఏవీ సుబ్బారెడ్డి తెలిపారు. అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ను అరెస్టు చేయకుండా ఎ6ను అరెస్టు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు నోటీసులు జారీచేసినా ఎస్పీ ఎదుట భార్గవ్ హాజరు కాలేదని చెప్పారు. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని నిలదీశారు.
ఇదీ చదవండి: