ETV Bharat / state

వాగు ప్రవాహంలో ఆటోలోని ఆరుగురు గల్లంతు - police

కడప జిల్లా కామనూరు- రాధానగర్ మధ్య వాగులో కొట్టుకుపోయి ఆరుగురు గల్లంతయ్యారు. ఘటన 16వ తేదీ ఆర్ధరాత్రి జరిగింది.

వాగులో గల్లంతు
author img

By

Published : Sep 18, 2019, 5:57 PM IST

వాగులో కొట్టుకుపోయి ఆరుగురు గల్లంతు

క‌డ‌ప జిల్లా దువ్వూరు మండ‌లం కామ‌నూరు-రాధాన‌గ‌ర్ మ‌ధ్య‌లో ఉన్న వాగునీటి ప్రవాహంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతైయ్యారని, తొలుత అధికార్లు ప్రకటించారు. అయితే.. గ్రామస్తులు,బంధువుల సమచారంతో ఆటోలో ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాగు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆటోలోని ప్రయాణికులను కాపాడేందుకు స్థానిక గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఘటనతో తమ వారి ఆచూకీ కోసం బంధువులు తీవ్ర కలత చెందుతున్నారు.

ఇది కూడా చదవండి.

కుందూ నదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి

Intro:Ap_knl_51_18_varsham_waterfalls_av_AP10055

S.sudhakar, dhone

కర్నూల్ జిల్లా బేతంచెర్ల మండలoలోని మద్దిలేటి స్వామి దేవాలయంలో వాటర్ ఫాల్స్ అందాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. గత రెండు సంవత్సరాలుగా ఆలయంలో నీరు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2017 లో ఇలాగే వర్షాలు వచ్చి గుడి మెట్లకు నీళ్లు తాకాయి. మరల ఇప్పుడు నిన్న రాత్రి కురిసిన వర్షానికి వంకలు పారి మద్దిలేటి స్వామి కొండల్లో నుండి నీరు పడుతుంది. కొండలలో నుండి నీరు పారుతు జలపాతాల వలె కనిపిస్తూ చూపరులను ఆకట్టుకున్నాయి. తిరుగుడు గుండం, చిన్న కోనేరు, పెద్ద కోనేరు పూర్తిగా నిండి పొంగి పొర్లుతున్నాయి. ఆలయ పక్కన నిర్మించిన వాటర్ షెడ్ నిండి వర్షపు నీరు పారుతుంది. కొండలలో నుండి నీరు రావడంతో తిరుగుడు గుండం, కొనేర్లు పూర్తిగా నిండి నీరు పుష్కలంగా ఉండడంతో భక్తులు ఆనందపడ్డారు.Body:వాటర్ ఫాల్స్ ను తలపిస్తున్న మద్దిలేటి స్వామి Conclusion:Kit no.692, cell no.9393450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.